Tuesday, May 21, 2024
- Advertisement -

నిహారిక బైక్ రైడ్ చేస్తే..!

- Advertisement -

మెగా డాట‌ర్‌గా త‌న‌కుంటు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకుంది నిహారిక. పలు టీవి షోల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది.సినిమాల‌లో హీరోయిన్‌గా కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది.నిహారిక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న లెటేస్ట్ ఫోటోల‌ను ఫోస్ట్ చేస్తుంది.అయితే తాజాగా నిహారిక ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

అల్లు అర్జున్ – నా పేరు సూర్య సినిమా షూటింగ్ స‌మ‌యంలో స్పాట్‌కు వెళ్లిన నిహారిక అక్క‌డ ఉన్న బైక్‌ను న‌డిపి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.ఆ బైక్ చాలా బ‌రువు ఉంటుంద‌ని,అయిన దానిని చాలా తెలిక‌గా నిహారిక న‌డిపింద‌ని తెలుస్తుంది.ఆ ఫోటోకి నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వస్తోంది. నిహారిక ప్ర‌స్తుతం త‌మిళ్ సినిమాలు చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -