Friday, May 3, 2024
- Advertisement -

ఆత్మ‌హ‌త్య త‌ప్ప మ‌రో మార్గం లేదు – హీరోయిన్‌

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో డబ్బు ఉంటేనే విలువ అనేది మ‌రోసారి రుజువైంది.త‌మిళ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన చార్మిళ ఇప్పుడు దీన‌స్థితిలో ఉంది.పూర్తి వివ‌రాల‌లోకి వెళ్తే….. హీరోయిన్ చార్మిళ త‌మిళంలో స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించింది.అప్ప‌ట్లో పారితోష‌కం కూడా బాగానే ముట్టింది ఈ అమ్మ‌డికి.అయితే వచ్చిన ప్ర‌తి రూపాయి జ‌ల్సాల‌కు వాడేసింది.

డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియకుండా ఖర్చు పెట్టిన నటి ఇప్పుడు రోడ్డున పడింది. సంపాదించిన సగం డబ్బు మొత్తం విదేశాల్లో తిరగడానికి ఖర్చు చేశాను. ఆస్తులు మొత్తం అమ్మి ఇంకా పెద్ద తప్పు చేశానని సినిమాల‌లో అవ‌కాశాలు మాత్రం ఇవ్వ‌డం లేదు.ఇంకా నాకు ఆత్మ‌హ‌త్య త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని మీడియా ఎదుట త‌న బాదాను చెప్పుకుంది హీరోయిన్ చార్మిళ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -