Friday, May 3, 2024
- Advertisement -

శ్రీరెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మోహ‌న్ బాబు!

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డిపై క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కామెంట్స్ చేశారు.టాలీవుడ్‌లో జ‌రుగుతున్న కాస్టీంగ్ కౌచ్ గురుంచి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి, త‌రువాత త‌న వ్యాఖ్య‌ల‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.అయితే తాజాగా శ్రీరెడ్డి ఇష్యూపై మోహ‌న్ బాబు స్పందించారు.”ఇండస్ట్రీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా నేను కుమిలిపోయాను.

ఆ సమయంలో నేను అమెరికాలో ఉండిపోయాను. జరిగిందంతా తెలిసి బాధపడ్డాను. అయ్యో మా గురువు దాసరి గారు లేరే అని ఆయనను తలచుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఎవరూ ఏం చేయలేని పరిస్థితి తయారైందని ..శ్రీరెడ్డి పేరు ప్ర‌స్తావించకుండా ఈ విష‌యంపై స్పందించాడు మోహ‌న్ బాబు.మాట్లాడేప్పుడు చిన్న పెద్ద చూసుకుని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -