Sunday, May 19, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి నేనే చేస్తానంటున్న విక్ర‌మ్

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో అర్జున్ రెడ్డి ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే.త‌మిళంలో చియాన్ విక్ర‌మ్ కుమారుడు ధృవ్ ఈ సినిమాతో ప‌రిచియం అవుతున్నాడు. ధృవ్ ఇప్పుడే సినిమాల‌లోకి రావ‌డం విక్ర‌మ్‌కు ఇష్టం లేదంటా.మూడు సంవ‌త్స‌రాల త‌రువాత తెర మీద‌కు తీసుకు వ‌ద్దాం అనుకున్నాడు విక్ర‌మ్,కాని నిర్మాతలు ఈ క‌థ ప‌ట్టుకుని రావ‌డం పైగ బాల డైర‌క్ట్ చేయ‌డంతో కాదు అన‌లేక పోయ్యాను అని చేప్పుకోచ్చాడు విక్ర‌మ్‌.

అర్జున్ రెడ్డి తమిళ్ మూవీకి వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ప్రస్తుతం మెథడ్ యాక్టింగ్ మీద శిక్షణ కోసం విదేశాల్లో ఉన్న అది పూర్తి చేసుకుని తిరిగి వచ్చాకే ఇది స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు.ఒకవేళ తన కొడుకు దీనికి సిద్ధంగా లేకపోయి ఉంటే తానే ఈ సినిమా చేసే వాడిన‌ని క‌థ‌కు త‌గ్గ‌ట్లు శ‌రీరం మార్చుకోవ‌డం త‌న‌కు అల‌వాటే అని చేప్పుకొచ్చాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -