Monday, May 5, 2025
- Advertisement -

”నా జీవిత కథను దీపిక చేస్తే అంగీకరిస్తా”

- Advertisement -

సినిమాలో నటించే అవకాశం వచ్చినా దానిని తిరస్కరించానని సానియా అన్నారు. తన జీవిత కథ ఆధారంగా సినిమాను నిర్మించడం తనకు ఇష్టం లేదని, అయితే, ఒకవేళ చిత్రాన్ని రూపొందిస్తే తన పాత్రను దీపిక పదుకొనే పోషించాలని కోరుకుంటానని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది.

తన వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రైవేటు జీవితానే్న ఇష్టపడతానని అన్నది. భవిష్యత్తులో అభిప్రాయాలు మారవని చెప్పడానికి వీలులేదని సానియా చెప్పింది. ఒకవేళ తన జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తే, తన పాత్రకు దీపిక పేరును ప్రతిపాదిస్తానని ఆమె అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -