Saturday, May 18, 2024
- Advertisement -

ముద్దులతో రెచ్చిపోయిన ఇలియానా

- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తోందన్న సంగతి అంద‌రికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తీసుకునే ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంటుంది.అయితే రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసింది.ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని షేర్ చేసింది ఇలియానా.

ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది.ఇక ఇలియానా తెలుగులో చాలా కాలం త‌రువాత ర‌వితేజ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేస్తుంది.శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా ఇలియానాను తీసుకున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -