Sunday, May 5, 2024
- Advertisement -

ఇలియానా ఈసారైన క్లారిటీ ఇస్తుందా

- Advertisement -

గోవా పాలకోవ ఇలియానా స్టోరీ…. బిటౌన్లో భాగానే చక్కెర్లు కొడుతుంది. రణబీర్, సిద్దార్థ్ మల్హోత్రాలు ఒకవౌపు రచ్చ చేస్తుండగా…. మరోవైపు అలియాభట్, జాక్వెలిన్, కత్రిన లాంటి హాట్ స్టార్స్ ఎఫైర్లు నడుస్తుండగా వారిని కాదని సోషల్ మీడియా ఉంటుండగా మీడియా అంతా ఇలియానా చుట్టూ తిరగడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.

ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఇల్లీబేబ్ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.వీళ్లిద్దరి మధ్య యవ్వారం ఎలా ఉందంటే.. దాదాపు మొగుడు పెళ్లాలు మాదిరిగా కలిసిపోయారు. మ్యారీజ్ కు తక్కువ, సహజీవనానికి ఎక్కువ అన్నట్టుగా ఉంది వీరి వ్యవహారం.

ఆ మధ్య ఆండ్రూ సొంత దేశం ఆస్ట్రేలియా కూడా అమ్మడు వెళ్లొచ్చింది . అలా వెళ్లొచ్చిన తర్వాత ఇలియానా మాటల్లో తేడా కనిపించింది. ఆండ్రూ ఇప్పుడు మా ఇంట్లో మనిషంటూ ఇలియానా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది.ఒకవలే అక్కడే వీరిద్దరికి యంగేజ్ మెంట్ తో పాటు మ్యారీజ్ కూడా అయిపోయిందా అనిపిస్తుంది.

ఇప్పుడివే మాటలు గాసిప్స్ మాదిరిగా మారి తెగ రొటేట్ అవుతున్నాయి. ఇలియానా ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇస్తే.. విషయం అర్ధమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -