Saturday, April 20, 2024
- Advertisement -

ప్రభాస్ ను కరణ్ జోహార్ గాలికొదిలేశాడా..?

- Advertisement -

ప్రభాస్ బర్త్ డే వేడుకలు తెలుగు అభిమానులంతా భాగానే చేసుకున్నారు. ఇక ఎటొచ్చి జరగంది అంటూ ఉందంటే అది ముంబాయిలోనే.లాస్ట్ బర్త్ డే కు ప్రభాస్ ను ముంబాయి పిలిచి మరీ హడావిడి చేసిన కరణ్ జోహార్…ఈసారి ప్రభాస్ బర్త్ డేకు కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం …అవసరానికి వాడుకోవడమనే కాన్సెప్ట్ … మళ్లీ లైమ్ లైట్లోకొచ్చినట్లయింది.

అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే రోజున దాదాపు 20లక్షల మంది ట్వీట్లతో ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎఫ్ బి లోకూడా గ్రూపుల్లో ఎవరికి వారు తమ హీరో పై అభిమానాన్ని చాటుకున్నారు. కాని బిటౌన్ ప్రభాస్ గురించి పట్టించుకునే లేదు. ఒక విధంగా చెప్పాలంటే వారు చేసింది కరెక్టే అని చెప్పాలి. సినిమా ఉంది కాబట్టి… పట్టించుకున్నారు. లేదు కాబట్టి పట్టించుకోలేదు. ఇందుల్లో ఆలోచించడానికి ఏముంది .చాలామంది ఈరకంగా ఆలోచించడం లేదు.

రానా మాదిరిగా ప్రభాస్ …బిటౌన్ బ్యాచ్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటే పట్టించుకునేవారే. ఎట్ ది సేమ్ టైమ్ బ్యాక్ గ్రౌండ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. లేకపోతే రకరకాల చిన్న చూపులు వచ్చిపడతాయి. రానా మాదిరిగా ఆర్ధికంగా అంతటి బిగ్ షాట్ ప్రభాస్ కాకపోవడం కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి.కరణ్ జోహార్ కున్న కమిట్ మెంట్లకు ఈసారి ప్రభాస్ బర్త్ డే ను మర్చిపోయుంటాడనుకోవాలి. లేదంటే… ప్రభాస్ లాంటి హీరోలు అతని దృష్టిలో చాలామంది ఉండవచ్చు. అందరి బర్త్ డే గుర్తు పెట్టుకోవల్సిన అవసరం అతనికేంటి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -