Monday, May 20, 2024
- Advertisement -

కొత్త ర‌క‌మైన బికినిలో ద‌ర్శ‌నం ఇచ్చిన ఇలియానా

- Advertisement -

హీరోయిన్ ఇలియానాకు తెలుగులో ఎంత‌టి క్రేజ్ సంపాందించిందో అంద‌రికి తెలిసిందే.తెలుగులో కోటి రూపాయిలు తీసుకున్నతొలి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా.టాలీవుడ్‌ను వ‌దిలేసి బాలీవుడ్ బాట పట్టిన ఇలియానాకు అక్క‌డ బాగానే అవ‌కాశాలు వ‌చ్చాయి.ఆమె న‌టించిన సినిమాలు బాలీవుడ్‌లో విజ‌యం సాధించ‌డంతో తెలుగు సినిమాల‌పై కొన్ని విమ‌ర్శ‌లు కూడా చేసింది.తెలుగు ద‌ర్శ‌కులు హీరోయిన్ల బొడ్డును మాత్ర‌మే చూపిస్తార‌ని ,హీరోయిన్లకు అక్క‌డ పెద్ద‌గా న‌టించడానికి ఏం ఉండ‌ద‌ని కామెంట్స్ చేసింది.ఇక ఇలియానా గోవా టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయిన సంగ‌తి తెలిసిన విష‌య‌మే.

గోవా టూరిజం కోసం ఇలియానా తెగ క‌ష్ట ప‌డుతుంది.`ఫిజీ విత్ ఇలియానా డి.క్రజ్` పేరుతో తాజాగా ఓ వీడియోని టైమ్స్ నవ్ టెలీకాస్ట్ చేసింది. ఇందులో ఇలియానా ఫిజీ గురించి తన గొంతుతోనే వినిపించింది. హస్కీ వాయిస్ తో మైమరిపించే క్రిస్ పీ పదజాలంతో ఇల్లూ ఫిజీ అందచందాల్ని వర్ణించింది. ఆ వీడియో మిడిల్ లో ఊహించని ఓ ఛమక్కు. ఉన్నట్టుండి ఇలియానా బికినీలో తళుక్కున మెరిసింది.అసలు ఈ బికిని చూస్తుంటే,ఇది కొత్త ర‌క‌మైన బికినిగా క‌నిపిస్తుంది.ఈ బికినిలో ఇలియానా మ‌రింత అందంగా క‌నిపిస్తుంది.ఇలియానా ప్ర‌స్తుతం ర‌వితేజ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -