Wednesday, May 8, 2024
- Advertisement -

హీరో రాజ‌శేఖ‌ర్‌పై సంచల‌న కామెంట్స్ చేసిన తారా చౌద‌రి

- Advertisement -

తారా చౌద‌రి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆమె త‌న వాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే.సినీ ఇండ‌స్ట్రీ,రాజ‌కీయ నాయ‌కుల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది తారా చౌద‌రి.అంద‌రు నా ఇంటి ముందు నా కోసం వెయిట్ చేసేవార‌ని,ప‌లువురు సెల‌బ్రిటీలు నన్ను వాడుకోని వ‌దిలేశార‌ని కామెంట్స్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.సెక్స్ స్కామ్ విషయంలో ఆమెపై వివాదం చెలరేగింది.అప్ప‌ట్లో హీరో రాజ‌శేఖ‌ర్ కూడా ఈ వ్వ‌వ‌హారంలో ఉన్నార‌ని మాట‌లు వినిపించాయి.అయితే తాజాగా హీరో రాజ‌శేఖ‌ర్‌తో ఎఫైర్ గురించి పై క్లారీటి ఇచ్చింది తారా చౌద‌రి.

హీరో రాజశేఖర్ అంటే తనకు ఎంతో అభిమానమని, తాను సినీ ఇండస్ట్రీకి రాక మునుపు మా అన్నయ్య అనే సినిమా చూశానని, ఆ సినిమా చాలా బాగా నచ్చిందని, అందులో అన్నయ్య సెంటిమెంట్ నచ్చిందని చెప్పింది.హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తాను ఉంటున్న ఫ్లాట్ పక్కన ఓ ఫ్లాట్ ఖాళీగా ఉంటే చూసేందుకు రాజశేఖర్, జీవిత ఇద్దరూ వచ్చి చూశారని, అలా కొన్ని సందర్భాల్లో ముఖ పరిచయం తప్పితే ఇంకోటేమీ లేదని, రాజశేఖర్ పై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధాలని ఆమె వివరించింది.రాజశేఖర్, జీవిత ఇద్దరూ వ్యక్తిగతంగా చాలా గుడ్ పర్సన్స్ అని చెప్పుకొచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -