Monday, May 20, 2024
- Advertisement -

ప్రెగ్నెంట్ కాదుంటున్న ఇల్లీ బేబి

- Advertisement -

టాలీవుడ్‌లో ఫ‌స్ట్ కోటి రూపాయిల పారితోష‌కం తీసుకున్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చ‌కుంది గోవా బ్యూటీ ఇలియానా. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ను ఇలియానా ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇప్పుడు ఇలియానా తల్లి కాబోతున్నట్లు వార్తలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.‘రెయిడ్‌’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా తాను గర్భం దాల్చిన సంగతి తెలీకుండా ఉండేందుకు తేలికైన దుస్తులు ధరించారని బీటౌన్ వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ వార్త‌లపై ఇలియానా స్పందించింది. ఇందులో వాస్తవం లేదంటూ ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘నాట్ ప్రెగ్నెంట్’ అంటూ ట్వీట్ చేసింది. అవి పుకార్లు మాత్ర‌మే అని చెప్పుకొచ్చింది. త‌న‌కు అప్పుడే త‌ల్లి కావ‌ల‌ని లేద‌ని ప్ర‌స్తుతం సినిమా కెరీర్ మీద ఫోక‌స్ పెట్టిన‌ట్లు త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది ఇల్లీ బేబి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -