Monday, May 20, 2024
- Advertisement -

ఈ సింగ‌ర్‌ని కూడా రూంకి ర‌మ్మ‌ని పిలిచార‌ట‌!

- Advertisement -

టాలీవుడ్ ప్ర‌స్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది.మొన్న‌టి వ‌రుకు డ్ర‌గ్స్ కేస్‌లో ఉన్న టాలీవుడ్ ప్ర‌స్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొటుంది.అవ‌కాశాలు కోసం ఇండ‌స్ట్రీలో ప‌డుకోవాల‌ని న‌టి శ్రీరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టించింది.ఈ విష‌యంలో చాలా దూరం వెళ్లింది కూడా.ఇప్ప‌డు మ‌రో విష‌యం బ‌య‌ట‌ప‌డింది అది ఏమిటంటే కాస్టింగ్ కౌచ్ న‌టుల‌కే కాక సింగ‌ర్స్ కూడా ఎదుర్కొన్నార‌ని తెలుస్తుంది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఓ సింగ‌రే వెల్ల‌డించారు.సింగర్ గా తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న సింగర్ గీతామాధురి. మొదట్లో తెలుగు సినీపరిశ్రమలో నాకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి సంతోషపడ్డా. ఆ తరువాత చాలా ఇబ్బందులకు గురయ్యా. అదే అవకాశాలు కావాలంటే దర్శకులు, నిర్మాతలు రమ్మని పిలవడం. సింగర్ కూడా ఇలాంటివి ఉంటాయని అనుకోలేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -