Monday, May 20, 2024
- Advertisement -

బికినీతో చంపేస్తున్న ఇలియానా

- Advertisement -

ఈ మ‌ధ్య మ‌న హీరోయిన్లు ఎంత అందంగా క‌నిపించామా అన్న‌ది కాకుండా ,ఎంత వెరైటీ బికినిలో క‌నిపించామా అన్న‌దే ఆలోచిస్తున్నారు.హీరోయిన్లు ర‌కార‌కాలు బికినిల‌తో ద‌ర్శ‌నం ఇస్తు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు.తాజాగా గోవా బ్యూటీ ఇలియానా ఓ వెరైటీ బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది.మ‌ళ్లీ ఆమె మ‌రోసారి బికినితో త‌న అందాల‌ను అభిమాల‌నుల‌కు ప‌రిచియం చేసింది.ఫిజీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అయిన ఇలియానా ఇలా బికినిలో క‌నిపిస్తు తనవంతు న్యాయం చేస్తోంది.

రీసెంటుగానే రిలీజైన ఫిజీ ప్రచార చిత్రాల్లో ఇలియానా  ఓ రేంజులో హొయలు పోయింది. ఫిజీ టూరిజం కోసం బోలెడంత ప్రచారం చేసింది. మధ్య మధ్యలో తళుక్కున బికినీలో మెరుస్తూ ఊపు తెచ్చింది. గత నెలరోజులుగా ఈ ఫోటోషూట్ కి సంబంధించి ఒక్కో ఫోటోని ఇలియానా లీక్ చేస్తూనే ఉంది. తాజాగా రివీల్ చేసిన ఈ ఎర్రబికినీ లుక్ పక్కా టెంప్టింగ్ గా మతిచెడగొడుతోంది.ఇక ఇలియానా చాలా రోజుల త‌రువాత తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది.హీరో ర‌వితేజ‌-శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ `అమర్ అక్భర్ ఆంటోని` చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -