Friday, April 26, 2024
- Advertisement -

అత‌ని ద్వారా గర్భం వ‌స్తే తెగ సంతోషిస్తా..!

- Advertisement -

సినిమా వాళ్ల‌కు చెందిన వ్య‌క్తిగ‌త విష‌యాలు ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి.తాజాగా గోవా బ్యూటీ ఇలియానా త‌ల్లి అయింద‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.అస‌లు ఇలియానాకు పెళ్లి అయిందో లేదో అనుమానంలో ఉన్నారు కొంద‌రు.మ‌రి అలాంటి ఇలియానా ఎలా గ‌ర్భ‌వ‌తి అవుతుంద‌ని కొంద‌రు ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. కానీ ఓ ఇన్ స్టాగ్రామ్ ట్వీట్ లో హబ్బీ అని మెన్షన్ చేయడంతో.. ఇల్లీ పెళ్లి సీక్రెట్ గా అయిపోయిందనే విషయాన్ని జనాలు ఫిక్స్ చేసుకున్నారు.అయితే ఇలియానా ఈ మ‌ధ్య కొంచెం లావుగా క‌నిపిస్తుంది.

త‌న ఫిట్‌నెస్ మీద పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌డం లేదు.దీంతో ఇలియానా ప్రెగ్నెంట్ అంటూ మీడియాలో కథనాలు రావడం స్టార్ట్ చేశాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై ఇల్లీ బేబి స్పందించింది. తన లవర్ అయిన ఆండ్రూ నీబోన్ తో తనకు గర్భం వచ్చి ఉంటే.. తాను తెగ సంతోషిస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఇలియానా. ఇలా చెప్పడం ద్వారా ప్రస్తుతం తాను గర్భవతిని కాదు అంటూ డైరెక్టుగానే క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇలియానా ప్ర‌స్తుతం తెలుగులో ర‌వితేజ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయిన సంగ‌తి తెలిసిందో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -