Saturday, May 4, 2024
- Advertisement -

మిస్ రేణుగారు.. మీ కొత్త జీవితం బాగుండాలి!

- Advertisement -

త‌న మాజీ భార్య రేణూ దేశాయ్ చేసుకున్న నిశ్చితార్థంపై న‌టుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియాజేశారు.ప‌వన్‌ నుంచి దూరం అయ్యాక ఆమె రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే రేణూ నిశ్చితార్థం ఘనంగా జరిగింది కూడా. రేణూ నిశ్చితార్థంపై పవన్ ఈ రోజు(మంగ‌ళ‌వారం) ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. ‘మిస్‌ రేణూగారు.. కొత్త జీవితంలోని అడుగుపెడుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు.

మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను’ అని పవన్‌ ట్వీట్ ,చేశారు. పవన్ అభిమానులు మాత్రం ఈ విషయంలో రేణు పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. వారి మాటల దాడికి ఆమె కూడా సమాధానాలతో ఎదురుదాడి కూడా చేశారు. ఇంత‌కి ఆమె జీవిత భాగస్వామి ఎవరు అనేది మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -