Tuesday, May 14, 2024
- Advertisement -

చరణ్‌తో వర్కవుట్ అవుతుందా..?

- Advertisement -

యంగ్  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే…. యాక్షన్ చేస్తాడు, రొమాన్స్ చూపిస్తాడని పేరు. మరి కామెడీ పండిస్తాడని చెప్పి….ఇప్పటి వరకూ క్రెడిట్ వచ్చిన దాఖలాలైతే లేవు.

కాని శ్రీనువైట్ల చిత్రంలో చెర్రీ…కామెడీ జోనర్లో ఇరుక్కుని మరీ… కామెడీ చేసేస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌ను అదే ప‌నిలో ఉన్నాడు. విదేశాల‌నుంచి వ‌చ్చాక శ్రీనువైట్ల ముందుగా  చెప్పిన‌ట్లే ….చెర్రీపై ఇపుడు కామెడీ దృశ్యాలు షూట్ చేస్తున్నాడు. అయితే ఈ సీన్స్ ఎలా వ‌స్తున్నాయ‌ని ప‌రిశ్ర‌మ‌లో అపుడే డిస్క‌ష‌న్స్ మొద‌లైపోయాయి. ఎందుకంటే… చెర్రీ ఇప్ప‌టి వ‌ర‌కు కామెడీ జోన‌ర్లోకి అడుగు పెట్టింది లేదు.

ఒక వేల పెడితే అత‌ని స్టైల్ ఆఫ్ డైలాగ్స్ కి అదిసెట్ కాదు. అలాంటి సంద‌ర్బంలో అత‌ను అవుట్ పుట్ ఎలా తెస్తాడు. ఒక వేల మ‌హేష్ తో త్రివిక్ర‌మ్ ,పూరీలు బాడీ లాంగ్వేజ్ ,డైలాగ్ డిక్ష‌న్ మార్చిన‌ట్లు ఇత‌ని విష‌యంలో కూడా శ్రీనువైట్ల ఏమైనా మార్చుతాడంటారా. ఒక వేల మార్చితే

వెల్ అండ్ గుడ్ లేదంటే మాత్రం మొద‌టికే మోసం వ‌స్తోంది. అందుకే అంటున్నారు మ‌రీ కామెడీ కాక‌పోతే ఏంట‌ని.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -