Thursday, May 16, 2024
- Advertisement -

నందమూరి వారిపై నాటు పంచ్ వేసిన హీరో రామ్..!!

- Advertisement -

ఇటీవల విడుదలైన పండగ చేస్కో మూవీ trailor లో… రామ్ చెప్పిన డైలాగ్.. డైరెక్ట్‌గా నందమూరి హీరోలనే టార్గెట్ చేసినట్టు ఉంది..

ఎందుకంటే అలాంటి పదాలు వాడేది ఎక్కువ ఆ హీరోలే కాబట్టి.. ఆ పదాలు ఏంటో కావాలంటే మీరే చూడండి.. 

ధైర్యం అనేది బ్లడ్‌లో ఉంటుంది. బాడీలో ఉంటుంది.. ఫ్యామిలీలో ఉంటుంది.. గుండెలోంచి వచ్చే దమ్ములో ఉంటది.. ఇలాంటి ఎదవ సొల్లు చెప్పడం నాకు చిరాకు రా… అని రామ్ అంటాడు.. ఇప్పుడు చెప్పండి… ఈ మాటలు నందమూరి వంశ హీరోలని ఉద్దేశింఛినట్టు లేవా….??

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -