సిద్ధి వినాయక టెంపుల్ లో సన్నీ లియోన్!

పోర్నోస్టార్.. నటి.. సన్నిలియోన్ అనుకోని చోట కనిపించింది.

శనివారం రోజున భక్తి ప్రవత్తులతో ముంబాయిలోని సిద్ధి వినాయక గుడి ని సందర్శించింది. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించింది.