టాలీవుడ్ సన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్‌లో కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించాడు. విజయ్ దేవరకొండ ఇటీవలే నటించిన టాక్సీవాలా సినిమా మంచి విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ మంది హీరోలలో విజయ్ దేవరకొండ ఒకడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచారు. కేటీఆర్ నుంచి,కవిత వరకు అందరు విజయ్ దేవరకొండకు సపోర్టుగా నిలిచారు.
అయితే రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో విజయ్ దేవరకొండ ఎక్కడ కనిపించలేదు. టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే ఈ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ ఎక్కడ కనిపించలేదు. దీంతో విజయ్ దేవరకొండని ట్రోల్ చేస్తున్నారు. నోటా వంటి సినిమా తీసిన విజయ్ దేవరకొండ ఇలా ఓటు వేయకుండా తన స్థాయిని తగ్గించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ట్రోల్స్‌ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే విజయ్ దేవరకొండ ,మరి ఈ కామెంట్స్‌ని ఎలా మార్చుకుంటాడో చూడాలి.
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- రజనీకాంత్ అభిమానులకు గుడ్‌న్యూస్!
- ‘ఏషనాగుల’ అంటూ అదరగొట్టిన నాని, కీర్తి!
- ‘#KING 100’ గ్లింప్స్ వచ్చేసింది!
- ‘ఈ వారాహికి ఎదురెళ్లి.. ఆవిడతోనే ఈ శాపం తప్పిస్తాను’
- రాసింది ఒకటి.. తీసింది మరోకొటి.. వీడియో వైరల్!
