Monday, May 20, 2024
- Advertisement -

ఐటమ్ సాంగ్స్ రేప్ లకు కారణమంటున్న సీనియర్ నటుడు!

- Advertisement -

సినిమాల్లో చూపిస్తున్న ఐటమ్ పాటలు మహిళలపై అత్యాచారాలను ప్రేరేపిస్తున్నాయని అంటున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి.  ఈ వెటరన్ యాక్టర్ ఈ విధఃగా సంచలన వ్యాఖ్య చేశాడు.

ఆ పాటల్లో నటీమణులకు ఎలాంటి హధ్దులు పెట్టకుండా ఎక్స్ పోజింగ్ చేయించడం… అసభ్యపూరితంగా చూపించడం చెడు సంకేతాలను ఇస్తుందని ఓంపురి అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ లో సెన్సివిటీ, సెన్సిబులిటీ ఉండటం లేదని ఆయన అన్నారు. ఇవి దుష్ఫ్రభావాలను చూపిస్తున్నాయని.. ఇవి మహిళలపై లైంగిక దాడులకు కూడా కారణాలవుతాయని ఓంపురి అన్నారు.
మరి ఐటమ్ సాంగ్స్ విషయంలో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే అది వేరే కథ కానీ.. స్వయంగా సినిమా వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం విశేషమే కదా. మరి ఈ వెటరన్ యాక్టర్ అభిప్రాయాల గురించి బాలీవుడ్ యంగ్ జనరేషన్ సినిమా వాళ్లు ఏమంటారో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -