Monday, April 29, 2024
- Advertisement -

ఐటెం సాంగ్స్‌తో రెచ్చిపోయిన జబర్దస్త్ యాంక‌ర్స్‌(వీడియో)

- Advertisement -

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది న‌టులు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే.జబర్దస్త్ షో ఎంత హిట్ అయిందో అందులోని యాంక‌ర్స్ కూడా అంతే ఫేమ‌స్ అయ్యారు.యాంకర్లు అనసూయ, రష్మీల‌కు ఈ షో ద్వారా మంచి పాపులారిటీ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.అయితే వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఉన్నాయ‌ని కొన్ని వార్తలు వ‌చ్చిన వాటిని ఖండించి మేమిద్ద‌రం మంచి స్నేహితులం అని చాలా స‌మ‌య‌ల‌లో నిరుపించారు అనసూయ, రష్మీ.తాజాగా ఈ ఇద్దరు భామలు కలిసి డాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ హిట్ పాటల్లో ఒకటైన ‘బాబూజీ జరా ధీరే చలో’ అనే ఐటెం పాటకు అనసూయ, రష్మీ కలిసి డాన్స్ చేశారు. పబ్ మాదిరి కనిపిస్తోన్న లొకేషన్ లో ఫుల్ సౌండ్ పెట్టుకొని క్యాజువల్ డ్రెస్సులో ఈ ఇద్దరు భామలు వేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.జబర్దస్త్‌కు అనసూయ, ఎక్స్‌స్ట్రా జబర్దస్త్‌కు రష్మీ యాంక‌ర్‌గా ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే.యాంక‌ర్‌గా చేస్తునే వీరిద్ద‌రు సినిమాల‌లో కూడా న‌టిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -