Thursday, May 2, 2024
- Advertisement -

గెటప్ శీను మొదటి సంపాదన తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -

ఈ మధ్యకాలంలో బుల్లితెర కామెడీ షో లలో ఎక్కువగా వినిపించే పేరు గెటప్ శీను. జబర్దస్త్ కామెడీ షో వేదికగా తన టాలెంట్ ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన గెటప్ శీను ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. గెటప్ శీను అసలు పేరు శ్రీనివాసులు. ఇతడు జబర్దస్త్ షో లో అత్యధిక విభిన్నమైన గెటప్స్ వేసి ప్రేక్షకాదరణ పొందాడు. దాంతో ఇతన్ని గెటప్ శీను గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని తన సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం గెటప్ శీను తెలుగులో అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పటికే గెటప్ శీను నటించిన “త్రీ మంకీస్” మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. అయితే గెటప్ శీను సోలో హీరోగా ఇస్తున్న మూవీ “రాజు యాదవ్”ఈ మూవీ టీజర్ ను జబర్దస్త్ టీమ్ అంతా కలిసి గ్రాండ్ గా ప్రమోట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతము గెటప్ శీను బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని , వెండితెర ప్రేక్షకుల అభిమానాన్ని తన సొంతం చేసుకొని మోస్ట్ సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే గెటప్ శీను మొదట పరిశ్రమకు రాక ముందు తన పడిన కష్టాన్ని, తాను తీసుకున్న మొదటి సంపాదనను గుర్తుచేసుకొని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇంతకు గెటప్ శీను మొదటి సంపాదన ఎంతో తెలుసా? తన ఊళ్లో పొలం పనికి వెళ్తే రోజుకు 40 రూపాయలు ఇచ్చేవారట. అని నిక్కచ్చిగా చెప్పుకొచ్చాడు గెటప్ శీను.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -