Friday, May 3, 2024
- Advertisement -

పెళ్లి చేసుకున్న జ‌బ‌ర్దస్త్ సుదీర్‌,రేష్మీ

- Advertisement -

బుల్లితెర మీద సుదీర్ రష్మీ చాలా స‌క్సెస్ ఫుల్ జోడిగా పేరు సాధించారు.మామూలగానే సుదీర్ రష్మీ మీద చాలా గాసిప్స్ ఉన్నాయి.దానికి త‌గ్గ‌ట్లుగానే వీరిద్ద‌రు బిహేవియ‌ర్‌గా కూడా ఉండేది.వీరిద్ద‌రు చాలా క్లోజ్‌గా ఉండేవారు.జ‌బ‌ర్ద‌స్త్‌తో పాటు వీరు ఢీ షోకి కూడా యాంకిరింగ్ చేస్తున్నారు.అయితే వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్న వీడియో ఒక‌టి యూట్యూబ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

వీరి పెళ్లికి నాగాబాబు,రోజాతో పాటు జ‌బ‌ర్ద‌స్త్ టీం మొత్తం వ‌చ్చి ఆశ్వీరిదించారు.అయితే నిజం అయిన పెళ్లి కాదులేండీ…ఈటీవిలోని ఆహాన పెళ్లంట అనే ఒక ప్రోగ్రామ్ లో వీళ్లిద్ధరు ఇలా పెళ్లికి సంభందించిన ఒక ప్రోగ్రామ్ చేశారు.ఈ వీడియో చూసిన వారంద‌రూ షాక్ గురైయ్యారు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -