Tuesday, May 14, 2024
- Advertisement -

క్లీవేజ్‌తో ఎంత‌మందిని ఆక‌ట్టుకుందో..!

- Advertisement -

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌కపోవ‌చ్చు కాని , బాలీవుడ్ జ‌నాల‌కు ఈ భామ బాగానే స‌ప‌రిచిత‌మే. రితేష్ దేశ్ ముఖ్.. అమితాబ్ బచ్చన్‌లు కీలక పాత్రల్లో నటించిన ‘అలాదిన్’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన కిక్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్స్టా గ్రామ్‌లో 27 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే అమ్మ‌డు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా ఈ భామ త‌న హాట్ ఫోటోను ఒక‌టి త‌న ఇన్స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. జీక్యూ మ్యాగజైన్ వారి అవార్డ్స్ ఫంక్షన్‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా తీసుకున్న ఫోటోని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. డీప్ వీ-నెక్ ఉండే ఒక లేత నీలంరంగు గౌన్లో ఫోటోకు పోజిచ్చిన జాక్వెలిన్ డీసెంట్ మేకప్‌తో రెడ్ కలర్ లిప్ స్టిక్ తో.. లూజ్ హెయిర్ తో హాటుగా కనిపిస్తోంది. నీ తన క్లీవేజ్ అందాల విందుతో అతిథుల దృష్టిని మాత్రం అతి సులువుగా ఆకర్షించింది. ఈ ఫోటోకు 1.3 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయంటే అమ్మ‌డు క్లీవేజ్‌తో ఎంత‌మందిని ఆక‌ట్టుకుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ‘డ్రైవ్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా న‌టిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -