Saturday, May 4, 2024
- Advertisement -

నేల టికెట్‌లో ర‌వితేజ‌తో జ‌గ్గుభాయ్

- Advertisement -

రాజా ది గ్రేట్ సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ర‌వితేజ మ‌ళ్లీ నిల‌బెట్టుకునే అవ‌కాశం వ‌చ్చింది. ట‌చ్‌చేసి చూడు సినిమా చేతిలో ఉండ‌గానే ఇప్పుడు మ‌రో హిట్ ద‌ర్శ‌కుడితో రవితేజ జోడి క‌ట్టాడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల విజ‌యంతో ఉన్న కల్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి 5వ తేదీన ప్రారంభం కానుంది. ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే డిఫరెంట్ మాస్ టైటిల్ ఫిక్స్ చేశారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌లో జ‌గ్గుభాయ్ న‌టించనున్నార‌ట‌. విల‌న్ పాత్ర‌లో ఆయ‌న లెజెండ్ వంటి పాత్ర‌లో మెర‌వ‌నున్నార‌ట‌. ఈ సినిమా ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రానుంఇ. కొత్త అమ్మాయి మాళవిక శర్మను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం రవితేజ నటించిన టచ్ చేసి చూడు సినిమా జనవరిలో సంక్రాంతి బ‌రిలో రానున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి అంగీక‌రించాడంట‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -