Sunday, May 5, 2024
- Advertisement -

రెమ్యునరేషన్ పెంచిన జ‌గ్గుభాయ్..!

- Advertisement -

ఒక్క‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌ప‌తి బాబు ప్ర‌స్తుతం విల‌న్ రాణిస్తున్నాడు.బాల‌య్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో విల‌న్ మారాడు జ‌గ‌ప‌తి బాబు.విల‌న్‌గా మారిన ద‌గ్గ‌ర నుంచి జ‌గ‌ప‌తి బాబుకి ఫుల్ బిజీగా మారాడు.. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. డిఫరెంట్ విలన్ రోల్స్ చేయడం వ‌ల్ల జ‌గ‌ప‌తి బాబుకి డిమాండ్ బాగా పెరిగింది.నాన్నకు ప్రేమతో – రంగస్థలం సినిమాలు జ‌గ‌ప‌తి బాబు స్థాయిని పెంచాయి.

ఇక అరవింద సమేత విషయానికి వస్తే త్రివిక్రమ్ ఇచ్చిన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు.అరవింద సమేతలో బాసిరెడ్డి పాత్రను చుస్తే పొగడకుండా ఉండలేరు. ఇకపోతే అరవింద సమేత సక్సెస్ తో ఇప్పుడు జగపతి బాబు రేంజ్ పెరిగింది. దీంతో రెమ్యునరేషన్ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. అయిన ఆయ‌నే కావాల‌ని ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరి తమ సినిమాల‌లో తీసుకుంటున్నార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -