Thursday, May 16, 2024
- Advertisement -

లేటువయసులో ఘాటు ప్రేమ

- Advertisement -

జె.డి చక్రవర్తి గుర్తున్నాడా.. గడ్డం వేసుకుని కొన్నిసినిమాల్లో విలన్ గా.. మరికొన్ని సినిమాల్లో హీరోగా చేసిన నటుడు. రాంగోపాల్ వర్మ టీంలో ఒకడైన జెడి చక్రవర్తి ఓ ఇంటివాడవుతున్నాడు.

ఇన్నాళ్లు నేను పెళ్లికి దూరం అంటూ చెప్పిన జెడి ఇప్పుడు పెళ్లీడు వచ్చిందంటున్నాడు. ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలికి చెందిన అమ్మాయితో మరికొద్ది నెలల్లో జెడి పెళ్లి జరగబోతోంది. నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు.

అయితే పెళ్లి చేసుకోవాలంటే ఓ మెచ్యూరిటీ రావాలి. అది ఇప్పుడు వచ్చింది. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అని మీడియాకు చెప్పాడు జెడి చక్రవర్తి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -