ఈ మధ్య హీరోయిన్లు ఎంత బోల్డ్‌గా మాట్లాడితే అంత వార్తల్లో నిలుస్తామని భావిస్తున్నారు.అలా మాట్లాడి వార్తల్లో హెడ్‌లైన్‌లో నిలిచిన వారు చాలామంది ఉన్నారు.తాజాగా అలాంటి కామెంట్స్ చేసింది మరో భామ.హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ ఆనిస్టన్ ఎంతటి ఫేమస్ అందనికి తెలిసిందే.ఆమె అందానికి పిచ్చెక్కిపోయేవారు చాలామంది ఉన్నారు.జెన్నిఫర్ ఆనిస్టన్ ప్రస్తుతం నెట్ ప్లిక్స్ ఒరిజినల్ ‘డంప్లిన్’ మూవీ ప్రమోషన్ లో బిజీ బిజీగా గడిపేస్తోంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చింది. షాన్ కాసిడీని చూసినప్పుడే తనకు సెక్స్ కోరికలు కలిగాయని తెలిపింది.ఇక నా 17 ఏళ్ల వయస్సులో ఒక స్నేహితుడితో డేటింగ్ చేశాను.
ఇద్దరం కలిసి ఒక ప్రదేశానికి వెళ్లే వాళ్లం. అక్కడ ఇద్దరం డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లం. ఇక రాత్రి సమయంలో నా బెడ్ రూంలో ఒంటరిగా ఉన్న సమయంలో నగ్నంగా మారి టీవీ చూడటంను ఇష్టపడతాను. ఇంట్లో ఉంటే ఎక్కువ సమయం నగ్నంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తానంటూ పేర్కొంది. 8వ తరగతిలో ఉన్న సమయంలోనే మొదటి సంపాదన పొందాను. ఆ సమయంలో నేను హెయిర్ కట్టింగ్ నేర్చుకుని కొన్నాళ్ల పాటు హెయిర్ కట్ చేశానని పెర్కొంది జెన్నిఫర్ .
- ఏకంగా SBI భూమినే వేలం వేసిన సర్కార్?
- ఐఏఏఫ్ అధికారి భార్యపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి
- ప్రియురాలిని గొంతు నులిమి చంపిన ప్రియుడు
- 14 వేల పరుగుల క్లబ్లో రోహిత్!
- నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం – ప్రకాశ్‌రాజ్
