అతిలోక సుందరి శ్రీదేవి కూతరు ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించేసింది.ధడక్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ జాన్వీ హిట్‌ని తన ఖాతాలోకి వేసుకుంది.ఇక మొదటి సినిమా తరువాత హాట్ హాట్‌గా కనిపిస్తుంది జాన్వీ.నటనతో పాటు అందంలో కూడా శ్రీదేవి కూతురినే అని నిరుపించుకుంటుంది జాన్వీ.ఆమె తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన స్టిల్స్ చూస్తే చాలు మతిపోతుంది.తాజాగా ఈ యంగ్ బ్యూటీ ఎల్
అఫిషియల్ మ్యాగజైన్ కవర్పేజీకి ఇచ్చిన ఫోజులు వేడెక్కిస్తున్నాయి.
తాజా కవర్పేజీ ఒక్కసారిగా హీట్ని పెంచింది. జాన్వీలో గ్లామరస్ యాంగిల్ని ఈ ఫోటో పీక్స్లో రివీల్ చేసింది. ఇన్నాళ్ల పాటు ఎంతగా అందాల్ని ప్రదర్శించినా రాని గుర్తింపు ఈ ఒక్క కవర్పేజీ తో దక్కింది. ఇప్పటి వరుకు కనిపించని యాంగిల్ కనిపించి షాక్ ఇచ్చింది జాన్వీ కపూర్.ఎద అందాలను ఒలకబోస్తు ఇచ్చిన స్టిల్ మ్యాగజైన్‌కే హైలెట్‌గా నిలిచింది.ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీ తఖ్త్
లాంటి భారీ హిస్టారికల్ మూవీలో నటిస్తుంది.రణవీర్ సింగ్- వరుణ్ ధావన్- షాహిద్- సుశాంత్ సింగ్ వంటి స్టార్ట్స్ పక్కన మొదటిసారి నటిస్తుంది జాన్వీ.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’