Monday, May 13, 2024
- Advertisement -

తనపై తల్లి కొడుకు కుట్ర చేశారు.. – యంగ్ టైగర్ ఎన్టీఆర్

- Advertisement -
Jr.Ntr About His Wife and Son

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా తన కుమారుడి గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. తన కొడుకుతో తనకు ఎంతో అటాచ్ మెంట్ ఉంద‌ని ఉందని చెప్పిన యంగ్ టైగర్.. కొన్ని రోజులుగా ఆ అటాచ్ మెంట్ చాలా తగ్గిపోయిందని అన్నాడు.

కొన్ని రోజులను నుంచి తాను ఉదయం వెళ్లే టైంకి.. తన కుమారుడు నిద్ర లేవడం లేదని.. రాత్రి వచ్చే సరికి పడుకుంటున్నాడని అన్నారు. అయితే ప్రతిరోజూ షూటింగ్ కు వెళ్లే ముందు నీకు ఎవరంటే ఇష్టం.. నాన్నా? అమ్మా? అని అడిగితే వెంటనే నాన్న అని టక్కున జవాబు ఇచ్చేవాడని.. ఈ మధ్య వాడిని స్కూల్ లో జాయిన్ చేయడంతో నేను షూటింగ్ షూటింగ్ లో బిజీ అయిపోవడంతో.. తన కొడుకుతో ఎక్కువ టైం గడపలేకపోతున్నాడట ఎన్టీఆర్.

అయితే ఈ మధ్య కాలంలో ఓ రోజు ఉదయం నాన్నా అనుకుంటూ తన దగ్గరకి వచ్చాడని.. అప్పుడు తన కొడుకుతో మాట్లాడుతూ.. నాన్నా నీకు ఎవరంటే ఇష్టం అమ్మా? నాన్నా? అని అడిగాడట ఎన్టీఆర్. ఎప్పుడూ నాన్న అనే సమాధానం చెప్పే తన కుమారుడు.. ఈ సారి వెంటనే అమ్మ అనేసాడట. తాను షూటింగ్ లకు వెళ్తుండడంతో వాడు, వాళ్లమ్మ ఒక్కటైపోయారని.. ఇంత పెద్ద కుట్ర ఎప్పుడు జరిగిందో ఇంటికెళ్లగానే వాళ్లమ్మతో తేల్చుకోవాలని ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ విషయాలను ఎన్టీఆర్.. తాను బుల్లితెరపై చెయబోతున్న బిగ్ బాస్ కార్యక్రమం కోసం నిర్వహించిన ఓ ప్రేస్ మీట్ లో తెలిపాడు. 

{youtube}GxnCaTOOYBE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఎన్టీఆర్ ను అవమానపరిచేలా బయోపిక్ తీస్తే వెంటపడికొడతారు.
  2. భరత్ కి ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో ఏం సంబంధం..?
  3. నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో టీడీపీకి మ‌ద్ద‌తుకోసం జూ.ఎన్టీఆర్‌తో రాయ‌బారం షురూ….
  4. ఎన్టీఆర్ కే షాక్ ఇచ్చిన యాంకర్ సుమ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -