Wednesday, May 22, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కే షాక్ ఇచ్చిన యాంకర్ సుమ

- Advertisement -
Anchor Suma Refused for NTR Big Boss

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆఫర్ వచ్చిందంటే.. ఎవరైన సరే అనాల్సిందే. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే ఈ విషయంలో సినిమాల వరకు బానే వర్కవుట్ అవుతుంది కానీ.. ఇప్పుడు ఎన్టీఆర్ బుల్లితెరపైకి వస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ను యంగ్ టైగర్ హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

{loadmodule mod_custom,GA1} 

వచ్చే నెలలో ఎన్టీఆర్ పై ఎపిసోడ్స్ పిక్చరైజేషన్ కి యూనిట్ సిద్దం అవుతోంది. అందుకే ఇప్పుడు పార్టిసిపెంట్స్ ను ఫైనల్ చేసేందుకు తెగ కష్టపడిపోతున్నారు ఛానల్ యాజమాన్యం. బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ ను ఫైనల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా తెలుగు టెలివిజన్ టాప్ యాంకర్ అయిన సుమను అప్రోచ్ అయ్యారట బిగ్ బాస్ టీం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమెకు భారీ మొత్తమే ఆఫర్ చేశారట కూడా. కానీ సుమ మాత్రం సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించిందని సమాచారం. నెల రోజులకు పైగా ఒక షో కోసం కేటాయించడం.. అది కూడా హైద్రాబాద్ లో కాకుండా ముంబైలో ఉండాల్సి రావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకున్న సుమ.. ఎన్టీఆర్ షో బిగ్ బాస్ కు నో చెప్పినట్లు తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA2} 

మరోవైపు.. బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఇప్పటికే రైటర్ కం యాక్టర్ పోసాని కృష్ణమురళిని అప్రోచ్ అయ్యారని ఓ టాక్ కూడా ఉంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

{youtube}kM2VuAmnn3w{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. సుమంత్ అశ్విన్‌ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా ?
  2. సుమకి పెద్ద షాక్ ఇచ్చిన హరీష్,దిల్ రాజు..?
  3. సుమ వయసులో ఎంతో తెలుసా..? సినిమాలకు ఎందుకు దూరం..?
  4. యాంకర్ సుమ ని కూడా అలా చేశారుగా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -