Tuesday, May 14, 2024
- Advertisement -

భరత్ కి ఎన్టీఆర్ బిగ్ బాస్ షో తో ఏం సంబంధం..?

- Advertisement -
bharath gets ntr bigg boss show offer

బిగ్ బాస్ షో ద్వారా ఎన్టీఆర్ బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే హీరో రవితేజ సోదరుడు భరత్‌.. బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపెంట్‌గా గా అవకాశం దక్కించుకున్నాడు. ఇటివలే స్టార్‌ మాటీవీ వారు భరత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం.

{loadmodule mod_custom,GA1} 

ఈలోపే భరత్‌ కారు ప్రమాదంలో చనిపోవడం అత్యంత దారుణంగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. భరత్ చేసిన పనుల వల్ల అతని కుటుంబ సభ్యులు దూరంగా పెట్టారు. కనీసం చివరి చూపు చూడడానికి కాని అంత్యక్రియలకు కాని వారు ఎవ్వరు హాజరు కాలేదు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్‌ మాటీవీ నిర్వహించబోతున్న కార్యక్రమం కోసం మొత్తం 20 మంది టాలీవుడ్‌ సెలబ్రెటీలను ఎంపిక చేయడం జరిగిందట. అందులో భరత్ కూడా ఉన్నట్లుగా మాటీవీ వర్గాల వారు చెబుతున్నారు. అయితే నెలలో షూటింగ్‌ జరగాల్సి ఉండగా.. పరిస్థితి ఇలా మారిపోయింది. గతంలో పలు సందర్బాల్లో వివాదాస్పదం అయిన భరత్‌ ఇటీవల కాస్త మంచిగానే ఉంటున్నట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు.

{loadmodule mod_custom,GA2} 

ఆ మంచితనంతోనే భారత్ బిగ్ బాస్ షో కి ఎంపికయ్యారని.. మంచిగా మరీనా కూడా కుటుంబ సభ్యులు మాత్రం భరత్‌ను దూరంగానే ఉంచుతున్నారని అంటున్నారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోయిన బిగ్‌బాస్‌ షోలో అవకాశం రావడంతో సంతోష పడ్డ భరత్‌ ఆ షోలో పాల్గొనకుండానే చనిపోయాడు. 

{youtube}yPaGQdFZP3I{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో టీడీపీకి మ‌ద్ద‌తుకోసం జూ.ఎన్టీఆర్‌తో రాయ‌బారం షురూ….
  2. ఎన్టీఆర్ కే షాక్ ఇచ్చిన యాంకర్ సుమ
  3. కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే.. అంటున్న కాజల్
  4. తారకరత్నకు ఎన్టీఆర్ నెలకు ఎంత డబ్బు ఇస్తున్నాడంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -