- Advertisement -

మహేష్‌కి ఛాలెంజ్ విసిరిన తార‌క్‌!

- Advertisement -

ఇండియా మొత్తం ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌తో ఊగిపోతుంది.మొద‌ట నార్త్‌లో మొద‌లైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు సౌత్‌కు కూడా పాకింది.నాగ‌చైత‌న్య‌.అఖిల్‌, ఇలా కుర్ర హీరోలు ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్ స్వీక‌రించారు.ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వ‌చ్చింది.మోహన్ లాల్ తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు సామాజిక మాధ్యమాల్లో ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే.

జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు ఎన్టీఆర్‌.తార‌క్ కూడా హీరో మ‌హేష్‌తో పాటు నందమూరి కల్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్ చేశారు. రామ్‌ చరణ్‌ తేజ్‌కు ట్విట్టర్‌ అకౌంట్‌ లేకపోవడంతో.. తన ఛాలెంజ్‌ విషయాన్ని చెర్రీతో చెప్పాలని ట్విట్టర్‌లో ఉపాసనను కోరారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -