Tuesday, May 14, 2024
- Advertisement -

పోటీప‌డిన బాబాయ్‌, అబ్బాయ్‌

- Advertisement -

బాబాయ్, అబ్బాయ్ తీవ్ర పోటీప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల్లో బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ పోటీప‌డి మ‌రీ అవార్డులు పొందారు. 2014 సంవ‌త్స‌రంలో బాబాయ్ హ‌వా కొన‌సాగించ‌గా 2016 సంవత్స‌రంలో అబ్బాయ్ జోరు కొన‌సాగించాడు.

లెజెండ్ సినిమాకు 2014 సంవ‌త్స‌రంలో ఉత్త‌మ న‌టుడిగా బాల‌కృష్ణ ఎంపిక కాగా ఆ అవార్డుతో క‌లిపి మొత్తం 8 నంది అవార్డులు ఈ చిత్రానికి ద‌క్కాయి. ఇక త‌న కెరియ‌ర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రానికి 7 అవార్డులు వ‌చ్చాయి. 2016 సంవ‌త్స‌ర ఉత్త‌మ న‌టుడిగా ఎన్టీఆర్ నంది గెల‌వ‌గా ప‌లు విభాగాల్లో మిగ‌తా ఐదు అవార్డులు వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -