Friday, April 26, 2024
- Advertisement -

తార‌కుని టీజ‌ర్ చూస్తే ఏమ‌నిపిస్తుంది

- Advertisement -

ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమ‌తో టీజ‌ర్ వ‌చ్చేసింది. దీన్ని విడుద‌ల చేస్తున్నార‌ని తెలిసిన ముందు జ‌నాలు కాస్త గ‌ట్టిగానే ఎక్స్ పెక్ట్ చేశారు.మ‌రి సుకుమార్ అంత‌టోడి డైరెక్షన్లో చిత్రమంటే ఆ రేంజ్లో అంచ‌నాలు ఉంటాయి.తీరా టీజ‌ర్ చూస్తే..

తార‌క్ ‘ఐ వ‌న్నా ఫాలో ఫాలో యు’ అంటూ ప‌రుగు చిత్రంలోని బ‌న్నీ మాదిరిగా కాల్లకు చ‌క్రాల‌కు క‌ట్టుకుని ఓ ఊగిపోతున్నాడు. బిటౌన్ ఫ్లేవ‌ర్ ను కాస్త నింపే ప్రయ‌త్నం అయితే చేశాడు.అది త‌ప్ప ఈ టీజ‌ర్ లో పెద్దగా చెపుకోద‌గ్గ విష‌య‌మంటూ ఏదీ లేదు.

{youtube}1W1hABhzEtU{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -