Tuesday, May 14, 2024
- Advertisement -

నాన్నకు ప్రేమతో ‘ యాభై ‘ కోలాహలం

- Advertisement -

మూడు లేదా నాలుగు వారాల వరకే హిట్ సినిమాలు ఆడుతున్న ఈ రోజుల్లో ఎన్టీఆర్ – సుకుమార్ ల కాంబినేషన్ లో ఒచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా చాలా బాగా ఆదేసింది, యాభై రోజుల సూపర్ హిట్ చిత్రం గా నిలిచింది ఈ చిత్రం.

 ‘సోగ్గాడే చిన్నినాయనా’ దాదాపు వంద కేంద్రాల్లో అర్ధశతదినోత్సవానికి సిద్ధమవడం సెన్సేషనే అని చెప్పాలి. ఐతే సంక్రాంతికే విడుదలైన ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’.. నాగ్ మూవీ స్థాయిలో కాకున్నా బాగానే ఆడింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16 సెంటర్లలో 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం విశేషం. 

నైజాం ఏరియాలో ఒక్క హైదరాబాద్  మాత్రమే మూడు సెంటర్లలో యాభై రోజులాడింది ‘నాన్నకు ప్రేమతో’. మిగతా కేంద్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోనివే. వైజాగ్ లో రెండు సెంటర్లు.. కర్నూలులో రెండు సెంటర్లు.. కాకినాడ – విజయవాడ – చిలకలూరిపేట – తిరుపతి – చిత్తూరు – అనంతపురం – ఆదోని – ఎమ్మిగనూరుతో పాటుగా కర్ణాటకలోని బళ్లారిలో సైతం ‘నాన్నకు ప్రేమతో’ ఫిఫ్టీ డేస్ పూర్తి చేసుకుంది. ఒక జిల్లా వరకు ఎక్కువ సెంటర్లంటే.. కర్నూలు జిల్లానే కావడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -