Monday, May 13, 2024
- Advertisement -

ఎన్టీఆర్ హీరోయిన్ మళ్లీ వచ్చింది.. చాలా హాట్ గా!

- Advertisement -

ఎన్టీఆర్ తో రెండు మూడు సినిమాలు నటించిన హీరోయిన్లుకొంతమందే ఉన్నారు. అలాంటి వారిలో సమంత, శ్రియ వంటి వాళ్లు టాప్ స్టేటస్ లో ఉన్నారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో తమకంటూప్రత్యేకతను కలిగిఉన్నారు. అయితే యంగ్ టైగర్ తో రెండు సినిమాల్లో నటించి కూడా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన నటి గజాలా.

అందం, అభినయం భాగానే ఉన్న ఈ భామతెలుగులో నిలదొక్కుకోలేకపోయింది. పలు ప్రయత్నాల అనంతరం మరుగైపోయింది. 

ఈ భామ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒక ఫోటో షూట్ నిర్వహించుకొని.. తన స్టిల్స్ ను మీడియాకు అందించింది ఈ భామ. ఇది పునరాగమన సూచిక అనమాట. ఈ ఫోటోల ద్వారా తిరిగి అవకాశాలను సంపాదించుకొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది గజాలా. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అంతకన్నా ముందు కొన్ని సినిమాలు చేసినా.. ఎన్టీఆర్ సినిమానే ఎక్కువ గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత అల్లరి రాముడులో కూడా తనే హీరోయిన్ గా చేసింది. మధ్యలో ఆత్మహత్యయత్నంతో గజాలా సంచలనంసృష్టించింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో కుదురుగా కొన్నిసినిమాలు చేసుకొంది. మరి ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న ఈ భామకు ఎలాంటి అవకాశాలు దక్కుతాయో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -