- Advertisement -

మందు బాబుల కోసం బీర్ యాప్!

- Advertisement -

స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత యాప్ ప్రపంచం మనకు చేరువైంది. యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అన్నీ సులభంగా ఆన్‌లైన్‌లో కొనేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు మందు ప్రియులకు కూడా ఒక యాప్ వచ్చేసింది. దీని పేరు “బీర్ యాప్” ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు దగ్గరలో ఉన్న వైన్‌షాప్స్‌ని తెలియజేస్తుంది.

ఈ యాప్‌ను బీర్ ప్రియుల కోసం చేశామని అమెరికాకు చెందిన బీర్‌మెనూన్ సంస్థ పేర్కొంది. అయితే ఇప్పుడు ఐఫోన్‌కు మాత్రమే విడుదల చేశామని త్వరలో అన్ని అండ్రాయిడ్, విండోస్ మొబైల్స్‌కి కూడా విడుదల చేస్తామని ఆ సంస్థ పెర్కొంది..   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -