Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రభాస్ బర్త్ డే వేడుకలు ఎక్కడో తెలుసా..?

- Advertisement -

డార్లింగ్ ప్రభాస్ ను జక్కన్న బాహుబలిని చేసేసాక… మనోడి దర్శన భాగ్యమే గగనమై పోతుందనుకున్నారంత.మనోడి రేంజ్,మార్కెట్ చూసాక ఎవ్వరైనా ఇలా అనుకోవడం కామనే. ఐతే బాహుబలి తర్వాత ప్రభాస్ చేసుకుంటోన్న ఫస్ట్ బర్త్ డే కావడంతో…

అంతా ప్రభాస్ ఇక  దొరకడనుకున్నారు. కాని కట్ చేస్తే అలాంటి సీనేమి అతనింటి దగ్గర కనిపించడం లేదు. వచ్చిన ఫ్యాన్స్ ను నేడు భాగానే రిసీవ్ చేసుకున్నాడు. పెద్దమ్మ గుడి దగ్గర నుంచి ప్రభాస్ ఇంటి వరకూ ఎక్కడ చూసినా అతని బర్త్ డే కటౌట్లే కనిపించాయి. దీనికి తోడు ఇవాళ రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు ఫిలింనగర్ క్లబ్ లో మనోడు మీడియా మిత్రులకు భారీ పార్టీ ఇవ్వబోతున్నాడు.ఆ తరువాత క్లోజ్ ఫ్రెండ్స్ కు,చిత్ర సీమలోని కొందరి ప్రముఖులకు మరో స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. హుశా ఆ పార్టీ రానా రెగ్యులర్ పార్టీ స్పాట్ అయ్యుండొచ్చనేది కొందరు చెబుతున్న మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -