Monday, April 29, 2024
- Advertisement -

రజినీకాంత్ కి భయపడుతున్న సల్మాన్ ఖాన్

- Advertisement -

జనాలకి ఎమోషనల్ గా బాగా కనక్ట్ అయిన సినిమా భాజరంగీ భాయ్ జాన్. ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ తో అలా అలా పైకి లేచి ఏకంగా ఐదొందల కోట్ల గ్రాస్ వసూళ్ళు అందుకుంది. ఇప్పుడు సుల్తాన్ సినిమాకి ఏకంగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా ఫుల్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది, మొదటి రోజునే నలభై కోట్ల పైన కలక్ట్ చేసింది అంటున్నారు.

ఇప్పుడు సుల్తాన్ ని బీట్ చెయ్యాలి అంటే బాహుబలి 2 రావాల్సిందే అంటున్నారు అందరూ. అయితే ఇలోగా సుల్తాన్ రికార్డులు తలదన్నేవారు ఎవరూ లేరా అంటే  ఉన్నారు అనే చెప్పాలి. ఇంకెవరో కాదు రజినీకాంత్ ఈ ఫీట్ ని అచీవ్ చేసేలా కనిపిస్తున్నాడు. సుల్తాన్ ని త్వరలో కబాలి సినిమా ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు.

ఎందుకంటే జూలై 22 కోసం కబాలి సినిమాను ఏకంగా 5 వేల ధియేటర్లలో ఇండియాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ ఒక్క లెక్క  చాలదూ.. తొలిరోజు కలక్షన్ల రికార్డులన్నీ హుష్ ఫటాక్ అయిపోవడానికి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -