Monday, May 13, 2024
- Advertisement -

5 కోట్లు ఇస్తే చిరంజీవి తో రోమాన్స్ :

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ లు సౌత్ ప్రొడ్యూసర్ లు తమ దగ్గరకి అప్ప్రోచ్ అయితే చాలు , చుక్కలు చూపించేస్తారు. ఎదో సౌత్ లో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చేస్తున్నట్టు విపరీతమైన బడ్జెట్ ఉన్నట్టు వారు అనుకుంటారో ఏమో తెలీదు గానీ. ప్రతీ బాలీవుడ్ హీరోయిన్ సౌత్ ప్రొడ్యూసర్ వెళ్ళగానే డబ్బుల విషయం లో చెట్టు ఎక్కి కూర్చుంటుంది.

అప్పట్లో మల్లీశ్వరి సినిమా చెయ్యడం కోసమే కత్రినా కైఫ్ కోటి రూపాయలు అడిగితే వెంకటేష్ తో సహా ప్రొడ్యూసర్ లు షాక్ అయ్యారు. ఏదేమైనా చివరకి ఆమెనే బేరం ఆడి పెట్టుకుని సినిమా కూడా హిట్ కొట్టేసారు. ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా కి ఈ తలకాయనోప్పులు బోలెడు ఎదురు అవుతున్నాయి. హీరోయిన్ విషయం లో ఇంకా ఏదీ ఫైనల్ అవ్వట్లేదు.

హాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని ఈ సినిమాలో చెయ్యమని కోరగా ఐదు కోట్లు అడిగేసింది. అంటే ఇప్పుడు ఈ సెక్సీ ఫిగర్ ను తెలుగు తెర మీద చూడాలంటే.. మనోళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టాలా? వామ్మో!! అసలు యాక్టింగే రాని జాక్వెలైన్ ఫెర్నాండజ్.. నర్గీస్ ఫక్రీ వంటి భామలను హీరోయిన్లుగా పెట్టుకునే బదులు.. చక్కగా ఫేడవుట్ అయిపోతున్న శ్రీయ త్రిష వంటి హాటీలైతే బెస్ట్ కదూ. చూద్దాం మరి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఏం డెసిషన్ తీసుకుంటాడో!!

Related

  1. చిరంజీవి కూతురు రెండో మొగుడు హీరోగా ..
  2. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక
  3. చిరంజీవి ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు!
  4. రామ్ చరణ్ కి అడ్డం పడుతున్న చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -