Monday, April 29, 2024
- Advertisement -

అమ్మ కాలేక పెద్ద‌మ్మ అయిన కాజ‌ల్ !

- Advertisement -

కాజ‌ల్ అగర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు దాటిపోయింది. ఇంకా సినిమాలు చేస్తు బిజిగా ఉంది. పెళ్లి గురించి అడిగితే ఇంకా చాలా టైం ఉందని దాటవేస్తోంది కానీ చెల్లెలు నిషా అగర్వాల్ పుణ్యమా అని గత నవంబర్ లో పెద్దమ్మగా ప్రమోషన్ కొట్టేసింది. నిషా అగర్వాల్ బుడ్డోడి పేరు ఇషాన్ వలేచ. ఆరు నెలలు దాటాక బుల్లి అగర్వాల్ ఎలా ఉంటాడో ఫోటోల రూపంలో అభిమానులకు షేర్ చేస్తోంది కాజల్.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ లో బిజీ గా ఉంది. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. గత ఏడాది నేనే రాజు నేనే మంత్రి-ఖైదీ నెంబర్ 150 ద్వారా రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న కాజల్ ఇటీవలే చేసిన ఎమ్మెల్యే ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -