Monday, April 29, 2024
- Advertisement -

ర‌జ‌నీతో సిమ్రాన్…రీఎంట్రీ?

- Advertisement -

తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సిమ్రాన్‌.కొన్నాళ్లు టీవి షోస్ చేసిన సిమ్రాన్ ఇప్ప‌డు మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది.ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు జోడీగా నటించనున్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజినీ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రజినీ సరసన హీరోయిన్‌గా సిమ్రాన్‌ నటించనున్నారని స‌మాచారం.

తొలుత త్రిష, మీనా పేర్లు పరిశీలించిన, సిమ్రాన్ అయితే ఫ్రేష్ లుక్ ఉంటుంద‌ని చిత్ర యూనిట్ భావించార‌ట‌!రజినీ పక్కన సిమ్రాన్ నటించడం ఇదే తొలిసారి. మొత్తం మీద తాజా సినిమా ద్వారా పదేళ్ల తర్వాత సిమ్రాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారన్నమాట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -