Saturday, April 20, 2024
- Advertisement -

కాజల్, గౌతమ్ ల ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

- Advertisement -

ఇటీవల కుటుంబ సభ్యలు మరియు సన్నిహితుల సమక్షంలో కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ ల వివాహం వేడుక ముంబైలోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. విరిద్దరు హానీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళారు. తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ కాజల్ అగర్వాల్. టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. ప్రసుతం కాజల్ అగర్వాల్ చిరంజీవి హీరోగా ఆచార్య, కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుంది.

గౌతమ్ కిచ్లూ ఇతను ముంబయికి చెందిన వ్యాపారి. గౌతమ్ 2015 సంవత్సరం నుండి లైఫ్ స్టైల్ డిజైన్ కంపెనీ మరియు ఇంటీరియర్ వ్యాపారంను నిర్వహిస్తున్నారు. గౌతమ్ కిచ్లూ వ్యక్తిగత వ్యాపారం విలువ 50 కోట్ల వరకు ఉంటుందని ముంబయికి చెందిన ఒక ఫైనాన్సియల్ వెబ్ సైట్ పేర్కొంది. ఆయితే ఆయన ఫ్యామిలీ సభ్యుల పేరుతో భారీగానే ఆస్తులు ఉన్నాయట.

అయితే కాజల్ అగర్వాల్ ఆస్తితో పోలిస్తే గౌతమ్ ఆస్తి తక్కువేనట. కాజల్ తన సినిమాలు మరియు కమర్షియల్ పారితోషికాలతో దాదాపుగా 200కోట్ల వరకు సంపాధించిందట.

బాబోయ్ పక్షి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి చేప.. అయినా..

హీరోయిన్ సంగీత భర్త గురించి తెలుసా ?

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

సిల్క్ స్మిత గురించి ఎవరికి తెలియని నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -