Monday, April 29, 2024
- Advertisement -

పెళ్లి తర్వాత కాజల్ దూకుడు మాములుగా లేదు.. హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న కాజల్!

- Advertisement -

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సునాయాసంగా అందుకుంది. టాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి అత్యధిక పారితోషికం పొందుతున్న నటిగా గుర్తింపు పొందింది. కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోగా పరిచయం అయింది. తర్వాత చందమామ మూవీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో దూసుకుపోతోంది.

చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే తన బాల్య స్నేహితుడు వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని తన అభిమానులను నిరుత్సాహ పరిచింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూనే నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ నిర్వహించి అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పెళ్ళి తర్వాత కూడా ఈ బ్యూటీ జోరు ఏమాత్రం తగ్గడం లేదు అన్న అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది.

Also read:M Tech పూర్తి చేశా కానీ రూ. 200 సంపాదించా: కెవ్వు కార్తీక్

కాజల్ అగర్వాల్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తూ తెలుగు,తమిళంలో సినిమాల్లో చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. కాజల్ టాలీవుడ్ లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది . అలాగే తెలుగులో మరో రెండు సినిమాలు తమిళంలో దాదాపు ఐదు సినిమాలు లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

Also read:అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -