Thursday, May 16, 2024
- Advertisement -

కాజ‌ల్ అగర్వాల్ మెడ‌ను చూట్టేసిన కొండ‌చిలువ‌..!

- Advertisement -

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టి వ‌రుస సినిమాలు చేస్తు చాలా బిజీగా ఉంటుంది. కాజ‌ల్ కొండ‌చిలువ‌తో సాహ‌సం చేసింది.ఇప్ప‌టి వ‌ర‌కు త‌న అందం ,న‌ట‌న‌తో అభిమానులను సంపాదించుకున్న కాజ‌ల్ ,ఇప్పుడు సాహ‌స‌ల‌తో అభిమానుల మ‌న‌స్సును దోచేస్తుంది.తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది కాజ‌ల్ అగర్వాల్‌.

ప్ర‌స్తుతం ఈ సినిమ షూటింగ్ థాయ్‌లాండ్‌లో జ‌రుపుకుంటుంది. సినిమా షూటింగ్ లో భాగంగా కాజల్ ఓ సాహసం చేసింది. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకుంది. ఈ వీడియోను కాజల్, తేజలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -