Thursday, May 16, 2024
- Advertisement -

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌

- Advertisement -

కాజ‌ల్ పెళ్లి అవ‌లేదు క‌దా..బిడ్డ‌కు జ‌న్మ‌ని ఇవ్వ‌డం ఏంటీ అనుకుంటున్నారా! అవును ఇదీ సిజం కాజ‌ల్ మ‌గ‌పిల్లాడికి జ‌న్మ‌నిచింది.అయితే ఇక్క‌డ విష‌యం ఏమిటంటే బిడ్డ‌కు జ‌న్మ‌నిచింది మ‌న కాజల్‌ అగర్వాల్ కాదు వాళ్ల సోద‌రి నిషా అగర్వాల్‌.బుధవారం పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చారు నిషా. ఈ విషయాన్ని కాజల్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ బాబుని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేశారు. మా చిన్నారి ఇషాన్‌ను చూశారా’ అని కాజల్‌ ట్వీట్‌ చేశారు.

2013లో నిషా అగర్వాల్‌..వ్యాపారవేత్త కరణ్‌ వలేచాను వివాహం చేసుకున్నారు. తమకు పుట్టిన బాబుకి ఇషాన్‌ అని నామకరణం చేశారు. నిషా అగర్వాల్‌కి పెళ్లి అయిన ద‌గ్గ‌ర నుండి కాజల్‌ అగర్వాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని సిని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే కాజల్‌ అగర్వాల్ క‌న్నా చిన్న అయిన నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుంది కాని కాజల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.పెళ్లి గురించి కాజ‌ల్‌ని అడిగితే దానికి ఇంకా చాలా టైమ్ ఉంది అని చెప్ప‌కొస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -