Saturday, May 4, 2024
- Advertisement -

పిల్లల తల్లిగా కాజ‌ల్

- Advertisement -

అవును అఖ‌రికి కాజ‌ల్ పిల్ల‌ల త‌ల్లిగా కూడా న‌టిస్తుంది.సాధార‌ణంగా హీరోయిన్ల్ సైడ్ క్యారెక్ట‌ర‌ల‌నే చేయ్య‌రు.అలాంటిది త‌ల్లి పాత్ర అంటే ఇంకా చేప్పే ప‌నే లేదు.ఒక్క‌ప్ప‌టి హీరోయిన్లు ఇప్ప‌టి హీరోల‌కు త‌ల్లి, అత్త పాత్ర‌లు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో ఆ పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. కథ నచ్చి, పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్ లో నటించడానికైనా ముందుకొస్తున్నారు. నయనతార కూడా ఓ బిడ్డకు తల్లిగా కనిపించింది.

కాజల్ కూడా అటువంటి నిర్ణయమే తీసుకుంది. కాజల్ ఏకంగా ఇద్దరు పిల్లలకు తల్లిగా వెండితెరపై కనిపించనుంది. తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. కథ ప్రకారం సినిమాలో హీరోయిన్ కు ఇద్దరు పిల్లలు ఉంటారట.

కాజల్ ను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేసింది తేజనే. రీసెంట్ గా ఆమెకు హిట్స్ లేక డీలా పడ్డ సమయంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే హిట్ సినిమా ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమె సీనియర్ హీరో వెంకీ సరసన నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది.

https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -