Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి:కాజల్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం  ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి రవీంద్ర  దర్శకత్వం వహిస్తున్నాడు. 

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లో జరుగుతుంది. పవన్ మరియు కాజల్ పై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. అయితే పవన్ పక్కన నటించిన కాజల్ పవన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అందరితో చాలా బాగా మాట్లాడతారు. 

అతనికి ఎలాంటి గర్వం ఉండదు, అతనిలో చాలా మంచితనం ఉంది అని తెలిపింది. ఈ సాంగ్ షూటింగ్ తరువాత దర్శకుడు రవీంద్ర గుజరాత్ లో కొన్ని ప్రతేకమైన సీన్స్ షూటింగ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని 2016 సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -