కోటి రూపాయల విరాళం ప్రకటించిన లారెన్స్

కొరియోగ్రాఫర్ నుంచి నటుడిగా, దర్శకుడిగా మారిన లారెన్స్ కు గొప్ప మనసు ఉంది.  తనతోటి వారు ఆపదలో ఉంటే లారెన్స్ కు నచ్చదట. ఆపదలో ఉన్నావారికి ఎలాగైన సహాయం చేస్తుంటాడు.  

చాలా మంది నటులు కోట్లకు కోట్లు పారితోషికాలు  తీసుకుంటూ, స్టార్ హీరోలమని చెప్పుకునే చాల మంది హీరోలు చెన్నై వరద బాదితుల సహాయనిధి పది, పదిహేను లక్షలు ఇస్తున్నారు. లారెన్స్ మాత్రం తన స్థాయి మించి కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. 

ఈ విధంగా ఆపదలో ఉన్నప్పుడు విరాళం ఇవ్వగలిగే గొప్ప మనసు ఉంది లారెన్స్ కు.  గతంలో కూడా లారెన్స్ చాలా మందికి సహాయం చేసిన విషయం తెలిసిందే.